Supreme Soul PARADISE (SSP)

Enjoy Everlasting Joy

Promotion of Health – Wealth – Happyness Services

SSP – NEWS & UPDATES

Welcome to SSP News & Updates

Supreme Soul PARADISE (SSP) ఒక Divine Organisation.

సమస్త మానవాళి ఆరోగ్యంగా, ఆనందంగా, దైవిక గుణాలతో జీవిస్తూ, పరస్పర సహకారంతో Divine Society నిర్మాణం వైపు ముందుకు సాగాలనేది SSP సంకల్పం.

SSP సంస్థకు సంబంధించిన తాజా ప్రకటనలు, ఆధ్యాత్మిక జ్ఞానం, సేవలు, కార్యక్రమాలు, సభ్యత్వ సమాచారం మరియు అభివృద్ధి ప్రణాళికలను ఈ NEWS & UPDATES విభాగం ద్వారా అందించడం జరుగుతుంది.

Our News Categories

1. SSP Official Announcements

సంస్థకు సంబంధించిన అధికారిక ప్రకటనలు.

2. Spiritual Knowledge & Research

SSP Spiritual Philosophy Research Team అందించే ఆధ్యాత్మిక జ్ఞానం మరియు Literature Series Updates.

3. New Services & Packages

SSP ద్వారా అందుబాటులోకి వచ్చే కొత్త సేవలు, ప్యాకేజీలు, ధరలు మరియు నిబంధనలు.

4. Events & Spiritual Retreats

SSP ఆధ్యాత్మిక కార్యక్రమాలు, Retreat Sessions, Tours మరియు Meetings.

5. PARADISE Hubs Updates

దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదిత SSP PARADISE Hubs అభివృద్ధికి సంబంధించిన సమాచారం.

6. Membership & Service Updates

SSP సభ్యత్వం, Service Values (SV), Supreme Soul Units (SSU) మరియు వర్తించే Promotional Plans వివరాలు.

7. Divine Society Development

Divine Souls, Divine Society మరియు Golden Age లక్ష్యాల దిశగా SSP కార్యక్రమాలు.

Our Message

Know Your Divine Nature.
Live with Divine Qualities.
Enjoy Everlasting Joy.