సమస్త మానవాళి తమలోని దైవ స్వరూపాన్ని (Divine Soul) గుర్తించి, దైవిక గుణాలను అలవర్చుకొని, ప్రేమ, శాంతి, సహనం, సేవాభావం మరియు ఆనందంతో జీవించేలా ప్రేరేపించడం.
కుల, మత, ప్రాంత, వర్గ భేదాలకు అతీతంగా Divine Souls తో Divine Society ని నిర్మించి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శాంతి, సంతోషం మరియు నిత్యానందంతో కూడిన స్వర్ణయుగాన్ని (Golden Age) తీసుకురావడమే SSP యొక్క మహోన్నత సంకల్పం.
Transform Humanity into Divine Souls, Establish a Divine Society, and Usher in the Golden Age of Love, Peace, Happiness & Everlasting Joy.